హందర్ద్ గ్లోబల్ పాఠశాల వార్షికోత్సవ సభలో హిందూ ముస్లిం సిఖ్ ఈసాయీ భాయీ భాయీ

హందర్ద్ గ్లోబల్ పాఠశాల వార్షికోత్సవ సభలో హిందూ ముస్లిం సిఖ్ ఈసాయీ భాయీ భాయీ హిందూ పురం పట్టణం లోనిహందర్ద్ గ్లోబల్ పాఠశాల వార్షికోత్సవ సభ కంచి కామాక్షి కళ్యాణ మంటపం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో పాఠశాల విద్యార్థుల కార్యక్రమాలు విద్యార్థుల తల్లి తండ్రులు పురప్రముఖులను అలరించాయి భారత రాజ్యాంగం భారతీయ శిక్షాస్మృతి పై అద్భుత మైన విద్యార్థుల ప్రసంగాలతో సభ చప్పట్లతో దద్దరిల్లిoది ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన కుల మతాల అడ్డు గోడల్ని కూలుద్దాం వసుదైక కుటుంబo నిర్మిద్దాం అనే హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి భాయి భాయి కార్యక్రమం ధూమ్ ధామ్ గా జరిగింది ఈ కార్యక్రమం లో ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ అన్ని పండుగ లను సామాజిక సేవా కార్యక్రమాలను అన్ని కులాలు మతాలు సామాజిక వర్గాలు ఒకే తల్లి బిడ్డల్లా అన్న దమ్ముల్లా కలిసి మెలసి దేశ సుస్థిరత.జాతీయ సమైక్యత. దేశ అభివృద్ధి కొరకు ఒక్కటై వసుధైక కుటుంబాన్ని అఖండ భారతాన్ని నిర్మిద్దాం అని అన్నారు ఈ కార్యక్రమం లో లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్.దళిత హక్కుల పరిరక్షణ సమితి. హనుమంతు.ఆర్య వైశ్య సంఘం జేపీకే. రాము. ఆర్య కటిక సంఘం నర్సొజీ. సాధు చెట్టి సంఘం జీసీ. శ్రీధర్. క్రైస్తవ సంఘం నాగేంద్ర కుమార్. పాస్టర్ సూర్య ప్రకాష్.దళిత నాయకులు ఆంజనేయులు.రామ్మోర్తి.రవి. బాబయ్య.ఎరుకల హక్కులసంఘం వెంకటరమణ.వాల్మీకి నాయకులు డీఈ. రమేష్. శివకుమార్.చైతన్య గంగిరెడ్డి. చేనేత కార్మికసంఘం ఏసీ నాగరాజు.నాయి బ్రాహ్మణసంఘం మూర్తి. గోపి.తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు పుర ప్రముఖులకు అన్ని సామాజిక వర్గాల పెద్దలకు నాయకులకు హందర్ద్ గ్లోబల్ పాఠశాల పెద్దలు ముస్లిం సోదరులు ఉస్మాన్ ఘనీ. అల్ అమీన్ రియాజ్ హాజీ సుభహాన్ దుశాలువా తో జ్ఞాపిక తో గౌరవం గా సత్కరించారు

Leave a Comment