50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
ఒక్కసారిగా హిందూపురం కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఇ నాయతుల్లా ఆధ్వర్యంలో మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే త్యాగరాజు నగర్ పార్టీ త్యాగరాజు నగర్ కి చెందిన దాదాపు 50 కుటుంబాలు ఇనాయకుతుల్లాను మంగళవారం కలుసుకుని వారికి సారక బాధలు చెప్పి హిందూ మైనార్టీ సోదరులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆయనకు సన్మానించి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తారని మాట హామీ ఇవ్వని మాట ఇచ్చినాను అంటే కచ్చితంగా చేసి చూపిస్తాను ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చామని మాకు ఏమాత్రం కూడా సమస్యలు పరిష్కరించలేదు అందులో భాగంగానే ఈరోజు అన్నతో కలవడం జరిగింది అన్నారు.
కచ్చితంగా ఈసారి బాలకృష్ణను ఇంటికి పంపిస్తామని తెలిపారు. స్థానికంగా అన్న అందుబాటులో ఉండాలని రాత్రి పగలు ఎప్పుడైనా సమస్యలు పరిష్కరించవచ్చు అని వారు తెలిపారు. దాదాపు ఇటీవల కొద్ది రోజుల నుండి లేదా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఒక చేరడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఇంకా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కేడర్ అంతా మళ్లీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తామని అలాంటి వ్యక్తి మాకు అభ్యర్థిగా దొరకడం చాలా సంతోషమని వారు తెలిపారు. అనంతరం అన్న కండువా చేసి పార్టీలోకి చేరడం జరిగింది జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సమస్యల కోసం మేము తెలుగుదేశం పార్టీ వదిలి ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. భవిష్యత్తులో తప్పకుండా ఈనాయ తుల్లా గారితో గెలిపించుకుంటామని వారి సందర్భంగా తెలిపారు.
తెలుగుదేశం పార్టీ త్వరలో ఖాళీ అవుతుందని ఎందుకంటే బిజెపితో కొట్టి పెట్టుకొని మా మనో భావాలు దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. భవిష్యత్తులో అన్న ఖచ్చితంగా గెలిచి తీరుతారని ఈ సందర్భంగా వారు వచ్చిన సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మైనార్టీ మహిళలు మైనార్టీ పెద్దలు హిందువులు తదితరులు పాల్గొన్నారు