నేను రాజీనామా చేయలేదు గ్రామ వాలంటీర్ ఆవేదన

T MAHESH

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరం
నా పేరు దర్శి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలం గంగవరం గ్రామం

గంగవరం గ్రామ వాలంటీర్ దర్శి వెంకటేశ్వర్లు  క్లస్టర్ నెంబర్ 5

గ్రామ వాలంటీర్ గా 3 సంవత్సరాల 8 నెలలు గ్రామ వాలంటీర్ గా నేను నా 59 కుటుంబాలకు ప్రభుత్వ సేవలు అందించ గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న నేను రాజీనామా చేయలేదు నన్ను వైసిపి నాయకులు గ్రామ వాలంటీర్ గా తొలగించడం జరిగింది…

ఎండిఓ దగ్గరకు వెళ్లి ఎందుకు నన్ను గ్రామ వాలంటీర్ గా తొలగించారు అని అడిగిన ఎండిఓ గారు చెప్పిన కారణం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు అన్నారు…

నేను మాట్లాడిన మాట ఒక దళిత నాయకుడిగా నేను అంబేద్కర్ విదేశీ విద్య పేరును 27 ఎస్సీ చట్టాలు దళితులపై దాడులు హత్యలు వీటన్నిటిని ఖండిస్తూ ప్రెస్ మీట్ ఇచ్చా ఒక్క దళిత నాయకుడిగా అంబేద్కర్ వాదిగా నేను ఖండించడం తప్ప గ్రామ వాలంటీర్ ఇచ్చారని అంబేద్కర్ పేరును 27 ఎస్సీ చట్టాలు తీసివేస్తుంటే ప్రశ్నించడం తప్ప

నన్ను గ్రామ వాలంటీర్ గా తొలగించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది…

3 సంవత్సరాల 8 నెలలు నేను గ్రామ వాలంటీర్ గా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళు ఇచ్చిన గౌరవం వేతనం 5000 తో సరిపెట్టుకొని సేవలు అందిస్తే నన్ను గ్రామం వాలంటీర్ గా తొలగించారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు గారిని నేను కోరుకుంటున్నా నాకు గ్రామ వాలంటీర్ గా ఒక్క అవకాశం ఇవ్వండి.. సార్ నా 59 కుటుంబాలకు సేవచేసుకుంటా

నేను రాజీనామా చేయలేదు సార్

Leave a Comment