బిగ్ బ్రేకింగ్ న్యూస్…దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ

బిగ్ బ్రేకింగ్ న్యూస్

దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ

దిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల్లోనే కేజ్రీవాల్‌ నివాసానికి ఈడీ
సర్చ్‌ వారెంట్‌తో కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు

కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్న ఈడీ

ఈడీ వైఖరిని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఆప్‌ కార్యకర్తల ఆందోళన

ఈడీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆప్‌ కార్యకర్తల నినాదాలు

కేజ్రీవాల్‌ నివాసం వద్ద భారీగా భద్రతా బలగాల మోహరింపు

మధ్యాహ్నం దిల్లీ హైకోర్టులో అరవింద్‌ కేజ్రీవాల్‌కు చుక్కెదురు

అరెస్టు నుంచి కేజ్రీవాల్‌కు మినహాయింపు ఇవ్వలేమన్న దిల్లీ హైకోర్టు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ తరఫు న్యాయవాది

దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో కేజ్రీవాల్‌ న్యాయవాది పిటిషన్‌

దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసిన ఈడీ
ఈడీ సమన్లు

చట్టవిరుద్ధమంటూ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్‌

Leave a Comment