జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా

కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఆర్డిఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది.ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కే నాగేంద్రబాబు. అంగన్వాడి వర్కర్స్ యూనియన్ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సుహాసిని హుస్సేన మ్మ. సత్యవతి. శివకుమార్ లు మాట్లాడుతూ

దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి ప్రజల ఆస్తులు లీజు విధానం రద్దు చేయాలి అన్ని ప్రైవేటు కరుణ రూపాల నిలుపుదల ఆపాలి స్కీమ్ వర్కులను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి పెన్షన్తో కూడిన సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలి కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి నూతన పెన్షన్ స్కీం రద్దు పాత పెన్షన్ స్కీం అమ్ములు చేయాలి

టీవీఎస్ కనీస పెన్షన్ 9000 ఇవ్వాలి స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపాలి దాని రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని డిమాండ్ తో దేశప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా బద్వేల్ పట్టణంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముడియం చిన్ని.హరి.ఆంజనేయులు. నాగార్జున.మోక్షమ్మ. అనంతమ్మ.మస్తాన్. బి కైరున్. బి రత్తమ్మ. తదితరులు పాల్గొన్నారు.

HR9న్యూస్ AP&TG స్టాపర్
యం. రామచంద్రయ్య.
రిపోర్టర్. జె. గురయ్య.

Leave a Comment