ఈనెల 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ

ఈనెల 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ

పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను సమీక్షించనున్న ఇరువురు నేతలు..

31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం..

ఈ ఉదయమే విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు..

రేపు రాత్రికి అమరావతికి రానున్న చంద్రబాబు.

Leave a Comment