హిందూపురం భర్త వేధింపుల కారణంతో సింధు(21) అనే వివాహిత ఫినాయిల్ సేవించి ఆత్మహత్య.

శ్రీ సత్య సాయి జిల్లా,హిందూపురం పట్టణంలోని నంది సర్కిల్ సమీపంలో భర్త వేధింపుల కారణంతో సింధు(21) అనే వివాహిత ఫినాయిల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడింది, ఈ సందర్భంగా బుధవారం ఉదయం తన స్వగృహములో సింధు అనే మహిళ బాత్రూం క్లీన్ చేసే ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది, ఈ విషయం తెలుసుకున్న మృతురాలు … Read more