ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు మెట్టూరు, కొత్తూరు, కడుము, నివగాం పాఠశాలల నుండి ట్రిపుల్ ఐటీకి ఆరుగురు ఎంపిక కొత్తూరు : పాతపట్నం నియోజక వర్గంలో కొత్తూరు మండలంలోని మెట్టూరు, కొత్తూరు, నివగాంకడుము ప్రభుత్వ ఉన్నత,  జిల్లాపరిషత్ పాఠశాల పదో తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ ఐఐఐటి లకు ఎంపికైనట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కొత్తూరు మండలంలోని మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల … Read more