కౌంటింగు రోజున జిల్లా అంతటా హై అలెర్ట్
కౌంటింగు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి… ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ గౌతమిసాలి IPS అనంతపురంలో ఈరోజు కేంద్రసాయుధ బలగాలుచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్పీ ప్రసంగించారు స్థానిక జెఎన్టీయులో జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగు జూన్ నెల 4 వ తేదీన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే జిల్లా యంత్రాంగంతో కలిసి కౌంటింగ్ … Read more