పోలీసుల తనిఖిలలో పట్టు బడుతున్న బిల్లులు లేని డబ్బులు
పోలీసుల తనిఖిలలో పట్టు బడుతున్న బిల్లులు లేని డబ్బులు….. తాడిపత్రి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా..రసీదు లేని డబ్బులు….సీజ్ చేసిన పోలీసులు అనంతపురం జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తాడిపత్రి బస్టాండ్‌లో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా మెరుపు సోదాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండులో నంద్యాల జిల్లాకు ఆవులదొడ్డి … Read more