అమరావతి : సీట్లు పొందిన అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్, టికెట్లు వచ్చాయని నిర్లక్ష్యం తగదన్న చంద్రబాబు సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకూ వెనకాడబోం – ఎన్నికల వరకు ప్రతి వారం సర్వే చేపడతాం – జనసేన కేడర్ తో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి : టీడీపీ అధినేత చంద్రబాబు February 25, 2024 by hr9news.in