కౌంటింగు రోజున కట్టుదిట్టమైన భద్రతకు సిద్ధమైన పోలీసులు
కౌంటింగు రోజున కట్టుదిట్టమైన భద్రతకు సిద్ధమైన పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వినియోగించే ఆయుధాలు, సామాగ్రిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పరీక్షించిన పోలీసులు సార్వత్రిక ఎన్నికల కౌంటింగు రోజు కట్టుదిట్టమైన భద్రతలో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాల సంసిద్ధతను జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS ఈరోజు తనిఖీ చేశారు. శాంతిభద్రతలు విఘాతం కలిగేలా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు లేదా అల్లర్లు, ఘర్షణలు తలెత్తిన సందర్భాలలో సద్దుమణిచేందుకు మరియు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వాడే … Read more