ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో మచిలీపట్నం: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముకేశ్కుమార్ మీనా అన్నారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయనపరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.కట్టుదిట్టమైన భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తాయని వెల్లడించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లపైగెజిటెడ్ సంతకం … Read more