అందరి సహకారంతోనే ప్రశాంతంగా కౌంటింగ్
T Mahesh అందరి సహకారంతోనే ప్రశాంతంగా కౌంటింగ్ ఎస్పీ మాధవరెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా కౌంటింగ్ ప్రశాంతంగా ముసేందుకు బాధ్యతగా భద్రత చర్యలు చేపట్టిన పోలీసుల అందరికీ, కృతజ్ఞతలు, అదేవిధంగా … కౌంటింగు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిన్నటి రోజున కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు, … Read more