కవితా యాత్ర’ సాహిత్య /కార్యక్రమం
పెనుకొండ,శ్రీ సత్యసాయి జిల్లా,వేదిక-గగన్ మహల్-పెనుకొండలోకవితాయాత్ర అభినందన సభ, భారత జాతి సమైక్య వేదిక ప్రారంభ సభ జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ దేవరాయల రాయల రెండవ రాజధానిలో ‘కవితాయాత్ర’లో హిందూపురం, కవులు రచయితలు భాగస్వాములైనారు పెనుకొండలో సత్యసాయి జిల్లా రచయితల సంఘ ఆధ్వర్యంలో మూడు విడతలుగా ‘కవితాయాత్ర’సాహిత్య /కార్యక్రమం జరిగింది. సుమారు 60 మంది రచయితలు వివిధ ప్రాంతాలనుoచి విచ్చేసి కవితా యాత్రలో పాల్గొన్నారు. మొదట కవితాయాత్ర సమావేశం పెనుకొండలోని దర్గాలో మతసామరస్యం పై జరిగింది … Read more