హిందూపూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురంలో(9 వార్డ్) తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి పై నిరసన వ్యక్తం చేసిన మహిళలు.
శ్రీ సత్య సాయి జిల్లాహిందూపూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురంలో(9 వార్డ్) తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి పై నిరసన వ్యక్తం చేసిన మహిళలు. ఈ సందర్భంగా గత 15 రోజులుగా బోరు చెడిపోవడంతో తాగునీటి సరఫరా స్తంభించిందని మహిళలు వాపోయారు, తమ ప్రాంతాలకు నీరు రావడంలేదని మున్సిపల్ కమిషనర్ కు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక వాటర్ మ్యాన్ ను అడిగితే మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండిని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. … Read more