అడ్మిన్‌లకు హెచ్చరిక తేడా వస్తే రౌడీషీట్‌ ఖాయం

సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లకు హెచ్చరిక – తేడా వస్తే రౌడీషీట్‌ ఖాయం సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రెచ్చగొట్టేలా పోస్టులు ఉంటే మాత్రం రౌడీషీట్‌ ఖాయమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో ఈవీఎంలు తెరుచుకోనుంది. ప్రజలు తమ అభిప్రాయాలను అందులో ఉంచారు. అది ఎవరి పక్షమో గంటల వ్యవధిలోనే తేలిపోనుంది. ఈలోపే చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి శిబిరంపై విమర్శలు కురిపిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివే … Read more