సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును పూర్తి

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును పూర్తి చేసింది. సోమవారం తర్వాత ఏ రోజైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలతో పాటూ ఆంధ్రప్రదేశ్ తో సహా మరి కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బుధవారం లోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. ఈనెలలోనే … Read more