ఏపీలో రేపు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం
T MAHESH ఏపీలో రేపు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం అమరావతి:జూన్ 30ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ రేపు ప్రారంభంకానుంది. తొలిరోజే 100 శాతం పంపిణి పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిం చాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫించన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే, కఠినచర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు. లబ్ధిదారులకు … Read more