రానున్న ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగాకొల్లకుంట గ్రామానికి చెందిన బిసి సంఘం రాష్ట్ర నాయకులు,సినీ నిర్మాత నాగరాజు

బహుజన సమాజ్ పార్టీ హిందూపురం నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో ఆబాద్ పేట లోని పార్టీ కార్యాలుపయంలో జరిగిన సమావేశంలో బిఎస్పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రానున్న ఎన్నికలలో హిందూపురం పార్లమెంటుతోపాటు అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలో ఉంటారని ఈ ఎన్నికలు లో బీఎస్పీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగాకొల్లకుంట గ్రామానికి చెందిన బిసి సంఘం … Read more