బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారు
దేశ దర్మం కోసం బిజెపి మన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారు అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్-ఎంటీఎన్‌ఎల్ ఆస్తులు దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆస్తులు. వివిధ రాష్ర్టాల్లో 530కిపైగా భవనాలు, భూములున్నట్టు గుర్తించిన టెలికం శాఖ. ఢిల్లీ, ముంబైల్లో మాత్రమే ఎంటీఎన్‌ఎల్‌కు ఆస్తులు. అయినప్పటికీ ప్రధాన ప్రాంతాల్లోనే చాలా ప్రాపర్టీలు. ఢిల్లీలో 48, మహారాష్ట్రలో 52 ఆస్తులను కలిగి ఉన్న ఎంటీఎన్‌ఎల్. దేశవ్యాప్తంగా 600లకుపైగా భూములు, భవనాలను గుర్తించిన కేంద్రం ఆసక్తి ఉన్నవారి కోసం వెబ్‌సైట్ తెచ్చామన్న టెలికం … Read more