మాజీ గవర్నర్ రఘురాం రాజన్ క్లారిటీ ఇచ్చారు
కాంగ్రెస్ లోకి రఘురాం రాజన్..?” ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే న్యూ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ క్లారిటీ ఇచ్చారు.. తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై తనకున్న అభిప్రాయం, ఆయనకు సూచనలు చేశారంటూ వస్తోన్న వార్తలపైనా స్పందించారు.. ”ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నా ప్రజలు ఇంకా నన్ను … Read more