కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల కరపత్రాన్ని విడుదల చేసిన పీసీసీ ఉపాధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీ.శ్రీధర్ బాలాజీ మనోహర్,కలసి హిందూపూర్ కాంగ్రెస్ పార్టీ,,,ఎమ్ ఎల్ ఏ, ఆశావహుడైన అమానుల్లా తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల కరపత్రాన్ని,స్వాతంత్ర సమర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సేవామందిరం పవిత్ర స్థలంలో కరపత్రాన్ని పీసీసీ ఉపాధ్యక్షులు కేటీ. శ్రీధర్ ఆవిష్కరించారు. ముఖ్య అధితిగా పీసీసీ జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్ హాజరై ఇరువురూ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మోడీ, జగన్ పరిపాలనలో ప్రజల జీవనం అస్త వ్యస్థమై, లక్షల … Read more