ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యలు
Swami Paripoornananda: ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు..వైసీపీకి 123 సీట్లు ఖాయం! ఎన్నికల ఫలితాలపై పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు.ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ123 స్థానాలు సాధిస్తుందని.. రెండోసారి జగన్ సీఎం అవుతారన్నారు ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకే చెబుతున్నానని.. హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతుందన్నారు. గ్రామీణ … Read more