చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయిన సామకోటి
ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయిన సామకోటిపార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సామకోటిని అభినందించిన టిడిపి అధినేతరాబోయే రోజుల్లో తగిన గుర్తింపు వచ్చే విధంగా చంద్రబాబు భరోసా విజయవాడ ఉండవల్లి నివాసంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడుతూ పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న స్వర్ణాంధ్ర సృష్టికర్త అమరావతి అభివృద్ధి ప్రదాత *తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు … Read more