సత్య సాయి జిల్లా ఎస్పీగా రత్నా ఐపీఎస్

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీగా రత్నా ఐపీఎస్ ను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్ రెడ్డి ఐపీఎస్  ఆదేశాల మేరకు కౌంటింగ్ అనంతరం కూడా   గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, గొడవలు,  చెలరేగకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు గ్రామాలలో  పోలీసు అధికారులు  గ్రామసభలు నిర్వహించారు. ఎన్నికల నిబంధన ప్రకారం కౌంటింగ్ అనంతరం ఎవరూ కూడా ర్యాలీలు , డీజే లు ఊరేగింపులు నిర్వహించకూడదని తెలిపారు నియమాలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు సాయంత్రం రోడ్లపై పోలీసులు వచ్చి వాహనాలను తనిఖీలు … Read more