విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభను జయప్రదం చేయండి. సిపిఎం

వాము పక్షాలద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు కడప నగరంలోనిసిపిఎం జిల్లా కార్యాలయం లో విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాస్ రెడ్డి బి దస్తగిరి రెడ్డి ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 23న ఆనాటి పాలకులు ప్రపంచ బ్యాంకు షరతులో భాగంగా విద్యుత్ చార్జీల పెంపుకు పూనుకున్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వామపక్షాలు కాంగ్రెస్ … Read more