పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధం
పల్నాడు జిల్లా నరసరావుపేట పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధం రేపు నరసరావుపేట JNTU కళాశాలలో జరగనున్న కౌంటింగ్… ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ… కౌంటింగ్ లో విధుల్లో పాల్గొననున్న700 మంది సిబ్బంది JNTU పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు… నరసరావుపేటలో పోలీసుల డేగకన్ను… గుంటూరు- కర్నూలు హైవేపై వాహనాలు దారి మల్లింపు… ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక అబజర్వర్,ఒక మైక్రో అభజర్వర్, సూపర్ వైజర్ లు ,ఒక Ro … Read more