నిజానికి నేను కవిని కాను.. కానీ….
నిజానికి నేను కవిని కాను.. కాని.. దిగజారుతున్నమానవ విలువలుచుట్టూ జరుగుతున్న మోసాలు..అవి చేసేందుకు మనుషులు వేస్తున్న వేషాలుగమనిస్తూ బాధతోఓ పది వాక్యాలు..! అవినీతి వ్యాపారాలు..దగాకోరు దందాలు..ఇవన్నీ చేస్తూ గుళ్ళలోపొర్లుదండాలు..పరికిస్తూ ఆందోళనతోఓ పది వాక్యాలు..! ఎన్నికలప్పుడు నేతల వాగ్దానాలు..అవి నెరవేర్చి మహానేతనుఅనిపించుకునే తాపత్రయంలోఅప్పులు,తప్పులు చేస్తూ ముప్పులు తెచ్చిజనం సొమ్మును జనానికేఖర్చు పెడుతూ మళ్లీ అందులో కూడా సింహభాగం నొక్కేస్తూ దానకర్ణుల్లాపోజులు కొట్టే కుహానాసంస్కర్తల ఆగడాలుతెలిసీ ఏమీ చేయలేని ఉక్రోషంతోఓ పది వాక్యాలు..! దేవుడి పేరిటజరిగే మోసాలు..ఆ దేవుణ్ణి కూడారాజకీయ … Read more