టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్
టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. క్రికెట్ కెరీర్లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్. ఇండియన్ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని జై షా పేర్కొన్నారు. బీసీసీఐ ఆయన అన్నివిధాలా సహకరిస్తుందని చెప్పారు. టీ20 ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త కోచ్‌గా … Read more