కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
శ్రీ సత్యసాయి జిల్లా : కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు పూర్తి. ట్రబుల్ మాంగర్లు పై ప్రత్యేక దృష్టి. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్పీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్త ఐపీఎస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో అమలు అవుతున్న … Read more