కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక
కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక జూన్ 4వ తారీఖున జరుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంభం సర్కిల్ పరిధి నందు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా కంభం సర్కిల్ పరిధి నందు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నలుగురు అంతకంటే ఎక్కువగా ఎక్కడ గుమిగుడి ఉండరాదు కంభం సర్కిల్ పరిధి లోని కంభం, బెస్తవారిపేట, అర్ధవీడు అంతా సీసీ … Read more