నిరుద్యోగ నిర్మూలన మహిళలకు భద్రత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం,గార్మెంట్ పరిశ్రమ లో పనిచేస్తున్న మహిళలతో సమావేశం నిర్వహించిన సవితమ్మ

నిరుద్యోగ నిర్మూలన మహిళలకు భద్రత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం,గార్మెంట్ పరిశ్రమ లో పనిచేస్తున్న మహిళలతో సమావేశం నిర్వహించిన సవితమ్మ. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని నిషా గార్మెంట్ పరిశ్రమ వద్ద ఉపాధి పొందుతున్న మహిళలతో సమావేశం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ . ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారత, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని , మన ప్రాంతం మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే … Read more

పోలీసుల తనిఖిలలో పట్టు బడుతున్న బిల్లులు లేని డబ్బులు

పోలీసుల తనిఖిలలో పట్టు బడుతున్న బిల్లులు లేని డబ్బులు….. తాడిపత్రి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా..రసీదు లేని డబ్బులు….సీజ్ చేసిన పోలీసులు అనంతపురం జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తాడిపత్రి బస్టాండ్‌లో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కూడా మెరుపు సోదాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండులో నంద్యాల జిల్లాకు ఆవులదొడ్డి … Read more

పోలీసు విధుల్లో అక్రమంగా తరలిస్తున్న నిధులు పట్టివేత..

పోలీసు విధుల్లో అక్రమంగా తరలిస్తున్న నిధులు పట్టివేత.. ఒంగోలు సౌత్ బైపాస్ దగ్గర ఎలాంటి రసీదులు లేకుండా కారులో తరలిస్తున్న 24 లక్షల 87 వేల 500 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు తాలూకా లిమిట్స్‎లో రాత్రి 8.00 గంటలకు సౌత్ బైపాస్ జంక్షన్ వద్ద వెహికల్ చెక్ చేయిస్తుండగా వైట్ కలర్ నెక్సన్ కారు (CG04NQ 3904) లో ఇద్దరు వ్యక్తులు బ్యాగులో డబ్బులు పెట్టుకొని ఒంగోలు టౌన్‎లో నుండి సౌత్ బైపాస్ జంక్షన్ … Read more

హిందూపూరం కి వచ్చే రహదారి లో పెన్నా నది వంతెన వద్ద కర్ణాటక మద్యం రవాణా

హిందూపురం సెబ్ స్టేషను పరిధి లో పోచానపల్లి నుండి హిందూపూరం కి వచ్చే రహదారి లో పెన్నా నది వంతెన వద్ద కర్ణాటక మద్యం రవాణా యొక్క రాబడిన సమాచారం. హిందూపురం సెబ్ స్టేషన్ ఎస్ఐ లు రామ ప్రసాద్, కమలాకర్ లు వారి సిబ్బంది వాహనాల తనిఖీ జరుపుతుండగా హోండా యాక్టివా స్కూటర్ వాహనం పై సోమనాహల్లి, బెంగుళూర్ కి చెందిన రాకేష్ అనే వ్యక్తి తన స్కూటర్ నందు రెండు గోనె సంచులలో 12 … Read more

స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు MH ఇనాయతుల్లా ఆధ్వర్యంలో త్యాగరాజునగర్ కు చెందిన 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరికఒక్కసారిగా హిందూపురం కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఇ నాయతుల్లా ఆధ్వర్యంలో మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే త్యాగరాజు నగర్ పార్టీ త్యాగరాజు నగర్ కి చెందిన దాదాపు 50 కుటుంబాలు ఇనాయకుతుల్లాను మంగళవారం కలుసుకుని వారికి సారక బాధలు చెప్పి హిందూ మైనార్టీ సోదరులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆయనకు సన్మానించి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తారని … Read more

హిందూపురం పార్లమెంట్ సమగ్ర అభివృద్ధికై శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో
రోడ్ షో – స్వామీజీ సందేశం

శ్రీ సత్యసాయి జిల్లా,హిందూపురం పార్లమెంట్ సమగ్ర అభివృద్ధికై శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలోరోడ్ షో..  స్వామీజీ సందేశం – ప్రతిజ్ఞా కార్యక్రమంసూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని కదిరి, రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర మరియు హిందూపురం ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే స్వామీజీ అభిమానులు మరియు వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు, పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి. హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు … Read more

హిందూపూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురంలో(9 వార్డ్) తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి పై నిరసన వ్యక్తం చేసిన మహిళలు.

శ్రీ సత్య సాయి జిల్లాహిందూపూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురంలో(9 వార్డ్) తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి పై నిరసన వ్యక్తం చేసిన మహిళలు. ఈ సందర్భంగా గత 15 రోజులుగా బోరు చెడిపోవడంతో తాగునీటి సరఫరా స్తంభించిందని మహిళలు వాపోయారు, తమ ప్రాంతాలకు నీరు రావడంలేదని మున్సిపల్ కమిషనర్ కు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక వాటర్ మ్యాన్ ను అడిగితే మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండిని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. … Read more

త‌క్ష‌ణ‌మే అమల్లోకి ఎన్నిక‌ల కోడ్
బ్యానర్లు, హోర్డింగులు తొలగింపు

త‌క్ష‌ణ‌మే అమల్లోకి ఎన్నిక‌ల కోడ్బ్యానర్లు, హోర్డింగులు తొలగింపు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి తప్పులు అధికారులు చెయ్యరాదుజిల్లా కలెక్టర్ పి అరుణ బాబు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల ప్రచారాలకు సంబంధించి అనుమతులు లేని హోర్డింగ్లు, బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు ప్రక్రియను  రేపటి మధ్యాహ్నం మూడు గంటల లోపు పూర్తిగా తొలగించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు శనివారం సాయంత్రం సమయంలో టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత నియోజకవర్గ ఎన్నికల … Read more

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల కరపత్రాన్ని విడుదల చేసిన పీసీసీ ఉపాధ్యక్షులు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీ.శ్రీధర్ బాలాజీ మనోహర్,కలసి హిందూపూర్ కాంగ్రెస్ పార్టీ,,,ఎమ్ ఎల్ ఏ, ఆశావహుడైన అమానుల్లా తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల కరపత్రాన్ని,స్వాతంత్ర సమర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సేవామందిరం పవిత్ర స్థలంలో కరపత్రాన్ని పీసీసీ ఉపాధ్యక్షులు కేటీ. శ్రీధర్  ఆవిష్కరించారు. ముఖ్య అధితిగా పీసీసీ జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్  హాజరై ఇరువురూ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మోడీ, జగన్ పరిపాలనలో ప్రజల జీవనం అస్త వ్యస్థమై, లక్షల … Read more