యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం జై యూనియన్ నిరసన

జై యూనియన్

మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు మహారాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తించి, వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలు జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రత, మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధత తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ పథకాలు జర్నలిస్టుల జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని ఆశిస్తున్నారు. ఆంధ్ర కూటమి ప్రభుత్వంపై డిమాండ్లు జై యూనియన్ ఆంధ్ర … Read more

నేటి రాశి ఫలితాలు

నేటి రాశి ఫలితాలు మేషం 18-07-2024 బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది. ————————————— వృషభం 18-07-2024 భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి … Read more

మంచి పని కోసం మీరెప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండండి

మంచి పని కోసం మీరెప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండండి ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు మంచి పని ఈ భూమిమీద ఎంతోకష్టమైనది , అది వెంటనే నెరవేరదు ఎన్నో కష్టాలు,ఒడిదుడుకులు కలిగిస్తుంది. అప్పుడే మీరు మీ జీవితం మొత్తాన్ని శక్తిగా, సామర్థ్యం గా,నైపుణ్యంగా మార్చి ఆపనిని నెరవేర్చగలుగుతారు. అందులో మీ క్షేమం కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ నైపుణ్యం మీలో కలుగుతుందో మంచి పనులు నెరవేర్చటంలో శక్తి కలిగి ఉంటారు. అప్పుడే మీ జీవన … Read more

కల్లూరులో ఘనంగా భద్రకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

కల్లూరులో ఘనంగా భద్రకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టలేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో గురువారం ఆశేష భక్తుల నడుమ, వేదమంత్రాలతో శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో నూతనంగా భద్రకాళి అమ్మవారి మూల విరాట్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంతో చారిత్రక చరిత్ర గల వీరభద్ర స్వామి ఆలయంలో వీరభద్ర స్వామి వారు ఒక్కరే కొలవదీరారు,, ప్రస్తుతం దాతల సహాయ సహకారాలతో వీరభద్ర స్వామి సతీ సమేతంగా నూతనంగా భద్రకాళి అమ్మవారి మూల విరాట్ … Read more