హిందూపురం భర్త వేధింపుల కారణంతో సింధు(21) అనే వివాహిత ఫినాయిల్ సేవించి ఆత్మహత్య.

శ్రీ సత్య సాయి జిల్లా,హిందూపురం పట్టణంలోని నంది సర్కిల్ సమీపంలో భర్త వేధింపుల కారణంతో సింధు(21) అనే వివాహిత ఫినాయిల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడింది, ఈ సందర్భంగా బుధవారం ఉదయం తన స్వగృహములో సింధు అనే మహిళ బాత్రూం క్లీన్ చేసే ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది, ఈ విషయం తెలుసుకున్న మృతురాలు … Read more

ఒత్తిడి లేని జీవితాన్ని సాధించడం అనేది ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం మరియు ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి వ్యూహాలను ఎదుర్కోవడం.

ఒత్తిడి లేని జీవితాన్ని సాధించడం అనేది ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం మరియు ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి వ్యూహాలను ఎదుర్కోవడం. ఒత్తిడిని తగ్గించడానికి మరియు మరింత సమతుల్య మరియు ప్రశాంతమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఇక్కడ 12 దశలు ఉన్నాయి:

అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసి.. నదిలో మూట కట్టి పడేసిన వైనం..

అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసి.. నదిలో మూట కట్టి పడేసిన వైనం.. ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు. కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వృద్దురాలిని హత్య చేసి.. దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన 85 ఏళ్ల ఓబులమ్మను.. అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు … Read more

నిజానికి నేను కవిని కాను.. కానీ….

నిజానికి నేను కవిని కాను.. కాని.. దిగజారుతున్నమానవ విలువలుచుట్టూ జరుగుతున్న మోసాలు..అవి చేసేందుకు మనుషులు వేస్తున్న వేషాలుగమనిస్తూ బాధతోఓ పది వాక్యాలు..! అవినీతి వ్యాపారాలు..దగాకోరు దందాలు..ఇవన్నీ చేస్తూ గుళ్ళలోపొర్లుదండాలు..పరికిస్తూ ఆందోళనతోఓ పది వాక్యాలు..! ఎన్నికలప్పుడు నేతల వాగ్దానాలు..అవి నెరవేర్చి మహానేతనుఅనిపించుకునే తాపత్రయంలోఅప్పులు,తప్పులు చేస్తూ ముప్పులు తెచ్చిజనం సొమ్మును జనానికేఖర్చు పెడుతూ మళ్లీ అందులో కూడా సింహభాగం నొక్కేస్తూ దానకర్ణుల్లాపోజులు కొట్టే కుహానాసంస్కర్తల ఆగడాలుతెలిసీ ఏమీ చేయలేని ఉక్రోషంతోఓ పది వాక్యాలు..! దేవుడి పేరిటజరిగే మోసాలు..ఆ దేవుణ్ణి కూడారాజకీయ … Read more

అపెండిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది…?అపెండిక్స్ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

అపెండిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది…?అపెండిక్స్ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అపెండిక్స్‌ పగిలితే ప్రాణాపాయం… అపెండిసైటిస్‌ గురించిన పూర్తి అవగాహన ప్రతివారూ కలిగి ఉండటం అవసరం. అపెండిక్స్‌ మనిషి శరీరంలో చిన్నప్రేవులు, పెద్దప్రేవులు కలిసే భాగం వద్ద ఉంటుంది. మనిషిలో ఈ అపెండిక్స్‌ వలన ప్రయోజనం శూన్యం. ఇది జంతువులలో మాత్రమే నిర్దిష్టమైన విధులు నిర్వర్తిస్తుంది. మనిషిలో కొన్ని సంవత్సరాల తరువాత బహుశా ఇది పూర్తిగా అంతర్థానమయ్యే అవకాశం ఉంది. అపెండిక్స్‌ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం … Read more

పోలీసుల తనిఖిలలో పట్టు బడుతున్న బిల్లులు లేని డబ్బులు

పోలీసుల తనిఖిలలో పట్టు బడుతున్న బిల్లులు లేని డబ్బులు….. తాడిపత్రి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. అతని బ్యాగ్ చెక్ చేయగా..రసీదు లేని డబ్బులు….సీజ్ చేసిన పోలీసులు అనంతపురం జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. తాడిపత్రి బస్టాండ్‌లో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు చాలా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కూడా మెరుపు సోదాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండులో నంద్యాల జిల్లాకు ఆవులదొడ్డి … Read more

పోలీసు విధుల్లో అక్రమంగా తరలిస్తున్న నిధులు పట్టివేత..

పోలీసు విధుల్లో అక్రమంగా తరలిస్తున్న నిధులు పట్టివేత.. ఒంగోలు సౌత్ బైపాస్ దగ్గర ఎలాంటి రసీదులు లేకుండా కారులో తరలిస్తున్న 24 లక్షల 87 వేల 500 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు తాలూకా లిమిట్స్‎లో రాత్రి 8.00 గంటలకు సౌత్ బైపాస్ జంక్షన్ వద్ద వెహికల్ చెక్ చేయిస్తుండగా వైట్ కలర్ నెక్సన్ కారు (CG04NQ 3904) లో ఇద్దరు వ్యక్తులు బ్యాగులో డబ్బులు పెట్టుకొని ఒంగోలు టౌన్‎లో నుండి సౌత్ బైపాస్ జంక్షన్ … Read more

హిందూపూరం కి వచ్చే రహదారి లో పెన్నా నది వంతెన వద్ద కర్ణాటక మద్యం రవాణా

హిందూపురం సెబ్ స్టేషను పరిధి లో పోచానపల్లి నుండి హిందూపూరం కి వచ్చే రహదారి లో పెన్నా నది వంతెన వద్ద కర్ణాటక మద్యం రవాణా యొక్క రాబడిన సమాచారం. హిందూపురం సెబ్ స్టేషన్ ఎస్ఐ లు రామ ప్రసాద్, కమలాకర్ లు వారి సిబ్బంది వాహనాల తనిఖీ జరుపుతుండగా హోండా యాక్టివా స్కూటర్ వాహనం పై సోమనాహల్లి, బెంగుళూర్ కి చెందిన రాకేష్ అనే వ్యక్తి తన స్కూటర్ నందు రెండు గోనె సంచులలో 12 … Read more

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి. హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు … Read more

హిందూపూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురంలో(9 వార్డ్) తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి పై నిరసన వ్యక్తం చేసిన మహిళలు.

శ్రీ సత్య సాయి జిల్లాహిందూపూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీకంఠపురంలో(9 వార్డ్) తాగునీటి సమస్య పై ఖాళీ బిందెలతో ప్రధాన రహదారి పై నిరసన వ్యక్తం చేసిన మహిళలు. ఈ సందర్భంగా గత 15 రోజులుగా బోరు చెడిపోవడంతో తాగునీటి సరఫరా స్తంభించిందని మహిళలు వాపోయారు, తమ ప్రాంతాలకు నీరు రావడంలేదని మున్సిపల్ కమిషనర్ కు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక వాటర్ మ్యాన్ ను అడిగితే మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండిని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. … Read more