35వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

T MAHESH 35వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ హైదరాబాద్ :జులై ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయేశుభవార్తను అందించింది. దాదాపు 35వేలకు పైగా ఉద్యోగాల ను భర్తీ చేసేందుకు నోటిఫి కేషన్ త్వరలోనే జారీ చేయ నుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు… దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వా నిస్తుంది. ఈ నోటిఫికేషన్ … Read more

టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌

టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. క్రికెట్‌ కెరీర్‌లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్‌. ఇండియన్‌ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని జై షా పేర్కొన్నారు. బీసీసీఐ ఆయన అన్నివిధాలా సహకరిస్తుందని చెప్పారు. టీ20 ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త కోచ్‌గా … Read more

పాత్రికేయులకు రైల్వే పాసులు పునరుద్ధరించండి
చిన్న పత్రికలకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలివ్వండి
ఎంపీ పురంధ్రీశ్వరికి నిమ్మరాజు వినతి

T MAHESH రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధ్రీశ్వరికి శాలువా కప్పి సన్మానిస్తున్న నిమ్మరాజు చలపతిరావు పాత్రికేయులకు రైల్వే పాసులు పునరుద్ధరించండి చిన్న పత్రికలకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలివ్వండిఎంపీ పురంధ్రీశ్వరికి నిమ్మరాజు వినతి విజయవాడ, జూలై 5: కరోనా కష్టకాలంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కేంద్రంలో మీవంతుగా కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా … Read more

ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం

T MAHESH ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం. 2వ దశ దరఖాస్తు సమర్పణ ప్రారంభమైంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అతి తక్కువ ధరకు వంటగ్యాస్ సరఫరా చేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం 2016లో అమలు చేయబడింది మరియు ఇప్పటికే 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ను పొందారు. ఇప్పుడు … Read more

అడ్మిన్‌లకు హెచ్చరిక తేడా వస్తే రౌడీషీట్‌ ఖాయం

సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లకు హెచ్చరిక – తేడా వస్తే రౌడీషీట్‌ ఖాయం సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రెచ్చగొట్టేలా పోస్టులు ఉంటే మాత్రం రౌడీషీట్‌ ఖాయమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో ఈవీఎంలు తెరుచుకోనుంది. ప్రజలు తమ అభిప్రాయాలను అందులో ఉంచారు. అది ఎవరి పక్షమో గంటల వ్యవధిలోనే తేలిపోనుంది. ఈలోపే చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి శిబిరంపై విమర్శలు కురిపిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివే … Read more

ఢిల్లీలో తాజ్‌మహల్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి

తాజ్‌మహల్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. ఫైర్ సిబ్బంది అప్రమత్తం.. ఢిల్లీలో తాజ్‌మహల్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. సరితా విహార్‌ స్టేషన్‌ దగ్గర రైల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు లోకి తెచ్చాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు లోకి తెచ్చాయి. … Read more