షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసిన చైనా పరిశోధకులు ఎలానో తెలుసా

షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసిన చైనా పరిశోధకులు ఎలానో తెలుసా షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు చైనా పరిశోధకులు.. కేవలం 11 వారాల్లోనే ఇన్సులిన్ ను పూర్తి చేశారు. సెల్ థెరఫీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు… వైద్య చరిత్రలోనే గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు ఇది ఎలా సాధ్యమంటే.. క్రోమంలోని కణజాలంపై షుగర్ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో.. క్రియేటెడ్ ఆల్గారితం ద్వారా మొదట రీసెర్చ్ చేస్తారు. ఆ తర్వాత రోగి … Read more

వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల తలనొప్పి, ఒత్తిడి

వేసవిలో పుదీనా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు వేసవిలో చాలా ఇళ్లలో పుదీనా చట్నీని ఇష్టపడుతుంటారు. వేసవిలో, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే వాటిని తినడం మంచిది. ఎందుకంటే ఇది హీట్‌ స్ట్రోక్‌ను నివారిస్తుంది. పుదీనా ఆకులు కడుపుని చల్లబరుస్తాయి. దీని కోసం పుదీనా సిరప్ తయారు చేసి త్రాగవచ్చు. వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదురైతే పుదీనా సువాసన ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు పుదీనా ఆకుల టీ … Read more

గుండె సంబంధిత సమస్యల నుంచి అల్లం రక్షిస్తుంది

పరగడుపున అల్లం రసం తాగితే ఎన్నో లాభాలు పరగడుపున అల్లం రసం తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయట.. తెలుసా ! అల్లం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఒక వరం. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది, అజీర్ణం మరియు ఉబ్బరంతో బాధపడుతున్న వ్యక్తులకు అల్లం ఒక ప్రభావవంతమైన నివారణగా చేస్తుంది. ఖాళీ కడుపుతో అల్లం రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి అల్లం రక్షిస్తుంది. క్రమం తప్పకుండా … Read more

తరుచుగా తలనొప్పి వస్తుందా…?అయితే ఇది అదేనేమో చూడండి..!

తరుచుగా తలనొప్పి వస్తుందా…? అయితే ఇది అదేనేమో చూడండి..! తలనొప్పి వల్ల మనిషి చాలా అలిసిపోతాడు. ఆ నొప్పి బాధపడేవారికి మాత్రమే తెలుస్తుంది. పక్కన వాళ్లకు అరే మావ తలనొప్పిగా ఉంది అంటే.. వాళ్లు చాలా లైట్ తీసుకుంటారు. ఆఫీస్ లో ఉన్నప్పుడు తలనొప్పి వస్తే డ్యూటీ కూడా సరిగ్గా చేయలేరు. మార్కెట్ లో ఉండే ఏదో ఒక టాబ్లెట్ ఏసుకుని ఆ క్షణానికి గండంనుంచి గట్టెక్కుతారు. కానీ మీకు వచ్చేది సాధారణ తలనొప్పా లేక మైగ్రేన్ … Read more

అపెండిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది…?అపెండిక్స్ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

అపెండిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది…?అపెండిక్స్ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అపెండిక్స్‌ పగిలితే ప్రాణాపాయం… అపెండిసైటిస్‌ గురించిన పూర్తి అవగాహన ప్రతివారూ కలిగి ఉండటం అవసరం. అపెండిక్స్‌ మనిషి శరీరంలో చిన్నప్రేవులు, పెద్దప్రేవులు కలిసే భాగం వద్ద ఉంటుంది. మనిషిలో ఈ అపెండిక్స్‌ వలన ప్రయోజనం శూన్యం. ఇది జంతువులలో మాత్రమే నిర్దిష్టమైన విధులు నిర్వర్తిస్తుంది. మనిషిలో కొన్ని సంవత్సరాల తరువాత బహుశా ఇది పూర్తిగా అంతర్థానమయ్యే అవకాశం ఉంది. అపెండిక్స్‌ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం … Read more