ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారాలు

ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారాలు హిందుపురం పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళా దినోత్సవం సందర్భంగాఉత్తమ మహిళా సేవా పురస్కారాల కార్యక్రమంకల్లూరు మహమ్మద్ ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలోజాబిలి చాంద్ బాషా అధ్యక్షతన ఘనంగా జరిగిందిఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం సంయుక్తo గా ఈ కార్యక్రమం నిర్వహించింది. మహిళా దినోత్సవ … Read more

ఘనంగా అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు

HR9NEWS ఘనంగా అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు హిందూపురం పట్టణంలో స్థానిక టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ ద్వారా కుటుంబ జీవనం సాగిస్తున్న టైలర్ లందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని కేక్ కట్ చేసి కుట్టు మిషన్ సృష్టికర్త విలియ న్ హో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు, కుట్టు మిషన్ సృష్టికర్త ఆశయానికి అనుగుణంగా ప్రతి టైలర్ ముందుకు సాగి … Read more

ఎన్నికల నిఘా వేదికకు పూర్తి సహకారం అందిస్తాం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి.

ఎన్నికల నిఘా వేదికకు పూర్తి సహకారం అందిస్తాం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ఎస్పీ గారికి మొక్కను అందజేసిన DR భాస్కర్ నాయుడు. ఎన్నికల నిఘావేదిక సత్య సాయి జిల్లా సమన్వయకర్తల జాబితా జిల్లాఎస్పీ మాధవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గార్లకు అందజేసిన ఉభయ జిల్లాల కోఆర్డినేటర్ కంబదూరి షేక్ నబిరసూల్, సత్యసాయిజిల్లా కోఆర్డినేటర్ ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు.మంగళవారం ఎస్పీ గారి కార్యాలయంలో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంచే గుర్తింపు పొందిన,ఎన్నికల నిఘా … Read more

కాంగ్రెస్ సభకు భారీగా తరలిన పురం కాంగ్రెస్ నాయకులు

అనంతపురం నగరంలో సోమవారం నిర్వహించిన అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరభేరి మహాసభకు హిందూపురం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా రాబోవు ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా లేదా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలవాలనిఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పార్టీ అధిష్టానానికి తమ బయోడేటను అందించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ ఎంఏ రహుఫ్ ఆధ్వర్యంలో హిందూపురం నుండి దాదాపు 200 మంది ఒక బస్సు,15 కార్లలో … Read more