జూన్ 3న పవన్ కీలక సమావేశం

జూన్ 3న పవన్ కీలక సమావేశం ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న వేళ జనసేనాని పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నారు. జూన్ 3న మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పార్టీ కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నారు.

ఏపిలో కొత్త ప్రభుత్వానికి సవాలే

ఏపిలో కొత్త ప్రభుత్వానికి సవాలే అది వైసీపీ ఐతే ఒకలా? టీడీపీ కూటమి ఐతే ఇంకోలా? ఆంధ్ర ప్రదేశ్ : జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం కాదు. కనీసం కొత్త ప్రభుత్వం కుదుటుపడాలంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టడం ఖాయం. జగన్ అధికారంలోకి వస్తే.. ఇప్పుడున్న దానికి కొనసాగింపు ఉంటుంది. అదే … Read more

ఈ ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి

జూన్ 1వ తేదీన ఆఖరిగా 7వ విడత ఎన్నికలు జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు విడుదల జూన్ 4న ఇంతవరకు 7 విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నాలుగో విడతలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని, ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల ఎన్నికల్లో నాలుగో విడతలోనే అత్యధికంగా 69.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యల్పంగా ఐదో విడతలో 62.20 శాతం ఓటింగ్ జరిగినట్లు పేర్కొంది. మొత్తం 543 లోక్సభ స్థానాల కు గానూ ఇప్పటివరకు … Read more

నటి హేమకు మరోసారి నోటీసులు

నటి హేమకు మరోసారి నోటీసులుబెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకుబెంగళూరు సీసీబీ మరోసారి నోటీసులు జారీచేశారు. జూన్ 1న విచారణకు హాజరుకావాలనినోటీసుల్లో పేర్కొంది హేమతో పాటు మరో 8మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.కాగా, ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇవ్వగాఅనారోగ్య కారణాలతో విచారణకుహాజరుకాలేదు. మరి తాజా నోటీసులకు ఆమెఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి

దేనిపై ఫిర్యాదు చేయవచ్చంటే

139 కి ఫోన్ చేస్తే ఏమవుతుంది.?ఏ రైలు నుంచి టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేస్తామో ఆ రైలు ప్రయాణించే మార్గంలోని రైల్వే డివిజన్ కార్యాలయానికి ఈ కాల్ వెళ్తుంది. అక్కడ 24 గంటలు అప్రమత్తంగా ఉండే సిబ్బంది ఆ వివరాలు తెలుసుకుంటారు. రైలు ఆ తర్వాత చేరే స్టేషను సమాచారం అందిస్తారు. దీనిపై ఆయా రైల్వేస్టేషన్లలోని అధికారులు, సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ఫోన్ కాల్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడకు చేరుకుని సంబంధిత బోగీలోకి వెళ్లి … Read more

ఈనెల 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ

ఈనెల 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను సమీక్షించనున్న ఇరువురు నేతలు.. 31న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం.. ఈ ఉదయమే విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు.. రేపు రాత్రికి అమరావతికి రానున్న చంద్రబాబు.

వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల తలనొప్పి, ఒత్తిడి

వేసవిలో పుదీనా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు వేసవిలో చాలా ఇళ్లలో పుదీనా చట్నీని ఇష్టపడుతుంటారు. వేసవిలో, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే వాటిని తినడం మంచిది. ఎందుకంటే ఇది హీట్‌ స్ట్రోక్‌ను నివారిస్తుంది. పుదీనా ఆకులు కడుపుని చల్లబరుస్తాయి. దీని కోసం పుదీనా సిరప్ తయారు చేసి త్రాగవచ్చు. వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదురైతే పుదీనా సువాసన ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాదు పుదీనా ఆకుల టీ … Read more

గుండె సంబంధిత సమస్యల నుంచి అల్లం రక్షిస్తుంది

పరగడుపున అల్లం రసం తాగితే ఎన్నో లాభాలు పరగడుపున అల్లం రసం తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయట.. తెలుసా ! అల్లం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఒక వరం. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది, అజీర్ణం మరియు ఉబ్బరంతో బాధపడుతున్న వ్యక్తులకు అల్లం ఒక ప్రభావవంతమైన నివారణగా చేస్తుంది. ఖాళీ కడుపుతో అల్లం రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యల నుంచి అల్లం రక్షిస్తుంది. క్రమం తప్పకుండా … Read more

మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌  క్లారిటీ ఇచ్చారు

కాంగ్రెస్ లోకి రఘురాం రాజన్..?” ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే న్యూ ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌  క్లారిటీ ఇచ్చారు.. తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ పై తనకున్న అభిప్రాయం, ఆయనకు సూచనలు చేశారంటూ వస్తోన్న వార్తలపైనా స్పందించారు.. ”ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నా ప్రజలు ఇంకా నన్ను … Read more

ఎస్పీ కార్యాలయానికి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి  రామకృష్ణారెడ్డి

హైకోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేటలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మాచర్ల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి 3 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు..