T MAHESH
ఈరోజు విశాఖ కింగ్ జార్జ్ హసిప్టల్ ( కే జీ హెచ్) నకు నూతనంగా విచ్చేసి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టి నూతన మార్పునకు శ్రీకారం చుడుతూ
వైద్యో నారాయణో హరి.. అనే పదానికి అర్థం తీసుకు వచ్చి నిబద్ధతతో వృత్తి నీ దైవంగా భావించే విధంగా అడుగులు ముందుకు వేయుటకు అహర్నిశలు శ్రమిస్తున్న
సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ వారిని కలిసి హృదయ పూర్వక స్వాగతం తెలిపి జర్నలిస్టులు ఆరోగ్యరీత్యా కెజిహెచ్ కి విచేస్తే తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తెలియజేసిన
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూ ట్యూబర్స్ యూనియన్ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి.