T MAHESH
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం బీర లింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు కురుబ సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కి 2 ఎంపీ సీట్లు 1 ఎమ్మెల్యే సీటును కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు
అనంతరం
మంత్రివర్గ విస్తరణలో పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మకు మంత్రిగా అవకాశం కల్పించాలని కోరుకున్నారు. అలాగే పరిగి మండల కేంద్రంలో టిడిపికి చెందిన కురుబ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సవితమ్మ మంత్రి అయితే సవితమ్మ తోనే రాష్ట్రం , అభివృద్ది పెనుకొండ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ చంద్రబాబు నాయుడు ని మరియు నారా లోకేష్ ని, అచ్చం నాయుడుని కోరుతున్నట్టు తెలిపిన నాయకులు కార్యకర్తలు
అలాగే
మంత్రిగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ
జై సవితమ్మ జై జై సవితమ్మ అంటూ నినాదాలు తెలిపారు.