అమరావతి
కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్.
రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయినా ఏపీ డీజీపీ.
గీత దాటితే తాట తీస్తామంటున్న ఏపీ డిజీపీ
డిజిపి హరీష్ కుమార్ గుప్తా
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు..
కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూన్నారు..
వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు…
అలాంటి వారిపై కతిన చర్యలు తప్పవు….
IT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం…
PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు…
పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తాం…
రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను ,వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం , షేర్ చేయడం కూడా నిషిద్ధం…
గ్రూప్ అడ్మిన్ లు అలెర్ట్ గా ఉండాలి…
సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది..
