పల్నాడు జిల్లా నరసరావుపేట
పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధం
రేపు నరసరావుపేట JNTU కళాశాలలో జరగనున్న కౌంటింగ్…
ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ…
కౌంటింగ్ లో విధుల్లో పాల్గొననున్న700 మంది సిబ్బంది
JNTU పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు…
నరసరావుపేటలో పోలీసుల డేగకన్ను…
గుంటూరు- కర్నూలు హైవేపై వాహనాలు దారి మల్లింపు…
ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక అబజర్వర్,ఒక మైక్రో అభజర్వర్, సూపర్ వైజర్ లు ,ఒక Ro కేటాయింపు…
అధికారుల కింద సబార్డినెట్ కోసం మరో మూడు వందల మంది సిబ్బంది కేటాయింపు
మొత్తం పద్నాలుగు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు, ఒక్కో కౌంటింగ్ కేంద్రానికి 15 మంది సిబ్బంది కేటాయింపు
నరసరావుపేట నియోజకవర్గం లోని పోలింగ్ బూతుల సంఖ్య 245,,
14 టేబుళ్లు,కౌంటింగ్ రౌండ్లు 18
చిలకలూరిపేట నియోజవర్గంలోని మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య 241,కౌంటింగ్ రౌండ్లు 18,టేబుళ్లు 14
పెదకూరపాడు నియోజకవర్గం లోని పోలింగ్ బూతుల సంఖ్య 266,కౌంటింగ్ రౌండ్ల సంఖ్య 19
సత్తెనపల్లి నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య 274,కౌంటింగ్ రౌండ్లు 20
వినుకొండ నియోజకవర్గంలోని పోలింగ్ బూతుల సంఖ్య 299,కౌంటింగ్ రౌండ్లు 22
మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ బూతుల సంఖ్య 299,కౌంటింగ్ రౌండ్లు 22
గురజాల నియోజకవర్గంలోని
పోలింగ్ బూతుల సంఖ్య 304,కౌంటింగ్ రౌండ్లు 22
జిల్లాలో మొదటగా రానున్న చిలకలూరిపేట ఫలితం, చివరగా రానున్న గురజాల ఫలితం
కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేయనున్న పల్నాడు కలెక్టర్ బాలాజిరావు, ఎస్పి మాలిక గార్గ్
జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నలుగురు అడిషినల్ ఎస్పిలు,ఎనిమిది మంది డిఎస్పీలు కేటాయింపు.
