కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం ఎస్పీ శ్రీ మాధవరెడ్డి

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత….

జిల్లా పోలీస్ కార్యాలయంలో  AR కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మృతి చెందిన చంద్రా నాయక్   కుటుంబానికి 50,000  రూ  రూపాయల చెక్కు ను అందజేసిన ఎస్పి శ్రీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఐపీఎస్

A R కానిస్టేబుల్ గా విధులు  నిర్వహిస్తూ,11-4-24  గుండెపోటుతో  మృతి చెందిన AR  కానిస్టేబుల్  చంద్ర నాయక్   కుటుంబానికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎస్పి ఛాంబర్ నందు వారి  సతీమణి శాంతమ్మకు,జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఐపీఎస్

  వీడో ఫండ్ కింద, రూ ,50,000,  లు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది  సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మృతుడి కుటుంబానికి రావలసిన ఇతర ఆర్థిక సహాయాన్ని కూడా త్వరలోనే అందిస్తామని తెలియజేసారు

వారికి  పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.  కార్యక్రమంలో ఏఓ సుజాత, సూపర్డెంట్ సరస్వతి ఉన్నారు . 

Leave a Comment