హిందూపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రేసులో సామాజిక సేవకుడు ఆరిఫ్ అలీ

హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి రేసులో సామాజిక సేవకుడు ఆరిఫ్ అలీ హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ MP అభ్యర్తిగా కదిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు శ్రీ. N.ఆరిఫ్ అలీ గారు పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అతను పోటీ చేయడం తో జిల్లా కాంగ్రెస్ కు కలిసొస్తుంది అని జిల్లా లోని ముస్లిం ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు బహుజన సంఘాలు భావిస్తున్నాయి కదిరి నియోజకవర్గం లో గతంలో 2004 వ సంవత్సరంలో MIM
MLA అభ్యర్తిగా పోటీ చేసి అప్పడు MIM పార్టీ స్థానికంగా నిర్వీర్యంగా,గుర్తింపు లేకున్నా తన వ్యక్తిత్వాన్ని తన మంచితనాన్ని సేవా భావాన్ని చూసి ఆయనకు దాదాపు 10వేల పైచిలుకు ఓట్లు రావడం
ఆ తరువాత ఆయన దివంగత ముఖ్యమంత్రి శ్రీ. YS రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2009 లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.


ప్రధానమంత్రి 15 సూత్రల కమిటీ సభ్యులుగా,
APCC మైనారిటీ రాష్ట్ర సమన్వయకర్త గా పనిచేశారు, గతంలో రాహుల్ గాంధీ గారు నిర్వహించిన రైతు పాదయాత్రలో ODC నుండి 10 కిలోమీటర్లు
ఆయన పాల్గొనడం జరిగింది.


2018 లో ఆయన NRC, CAA, NRP, UCC లాంటి నల్లచట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి లో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు.
ఆయన అనేక సామాజిక కార్యక్రమాలలో C.M ఇబ్రహీం సాబ్ మాజీ కేంద్రమంత్రి వర్యులు మరియు
జమాతే ఉలమా ఎ హింద్ జాతీయ అధ్యక్షులు శ్రీ.మౌలానా అర్షద్ మదనీ మౌలానా అసద్ మదనీ మౌలానా సజ్జాద్ నౌమానీ లాంటి జాతీయ ముస్లిం మేధావుల తో సత్సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ స్థాయినుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవలు కోవిడ్ మహమ్మారి సమయం లో బాధితుల ను ఆదుకోవటం దాదాపు సంవత్సరాలనుండి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన ఘనత. మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాలు శస్త్ర చికిత్స లకు తోడ్పాటు అoదించటం ప్రతి సంవత్సరం దాదాపు 300 మంది కి ఉచిత ఒడుగులకార్యక్రమం. మత సామరస్య పరమత సహనం సోదర భావం వసుదైక కుటుంబ నిర్మాణం కోసం సామాజిక శాంతి సామరస్య నేషనల్ ఇంటిగ్రేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముస్లిం సమాజం ధార్మిక సేవల్లో అట్టడుగు వర్గాల నుండి అత్యున్నత స్థాయి వరకు సత్సంబంధాలు నెరుపుతూ అన్ని సామాజిక వర్గాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకొని సేవలు కొనసాగిస్తున్న నూతన కాల్వ ఆరిఫ్ అలీకి కాంగ్రెస్ అధిష్టానం హిందూపురం పార్లమెంట్ సీటును ఇస్తే అన్ని సామాజిక వర్గాల తో కలిసి పనిచేసే ఆరిఫ్ అలీ గెలుపొందే అవకాశం ఉందని సత్య సాయి జిల్లా లోని ప్రజా సంఘాలు ముస్లిం సామాజిక సేవా సంఘాలుబహుజన సంఘాలు ముస్లిం మైనార్టీ వర్గాలు లు కోరుకొo టున్నాయి

Leave a Comment