శ్రీ సత్యసాయి జిల్లా,
హిందూపురం పార్లమెంట్ సమగ్ర అభివృద్ధికై శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో
రోడ్ షో..
స్వామీజీ సందేశం – ప్రతిజ్ఞా కార్యక్రమం
సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు, నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని కదిరి, రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర మరియు హిందూపురం ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే స్వామీజీ అభిమానులు మరియు వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు, పాల్గొన్నారు.