కెటిఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్

T MAHESH కెటిఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు ప్రజలకు మంచి చేసిన వ్యక్తులు ఎంతోమంది ఓడిపోవడం విచిత్రమనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు వైసీపీ ఓటమి చెందినా 40 శాతం ఓట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు కేవలం జగన్‌ను ఓడించడానికి షర్మిలను పావులా వాడుకున్నారని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో … Read more

35వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

T MAHESH 35వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ హైదరాబాద్ :జులై ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయేశుభవార్తను అందించింది. దాదాపు 35వేలకు పైగా ఉద్యోగాల ను భర్తీ చేసేందుకు నోటిఫి కేషన్ త్వరలోనే జారీ చేయ నుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు… దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వా నిస్తుంది. ఈ నోటిఫికేషన్ … Read more

టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌

టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. క్రికెట్‌ కెరీర్‌లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్‌. ఇండియన్‌ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని జై షా పేర్కొన్నారు. బీసీసీఐ ఆయన అన్నివిధాలా సహకరిస్తుందని చెప్పారు. టీ20 ప్రపంచకప్‌తో ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త కోచ్‌గా … Read more

పాత్రికేయులకు రైల్వే పాసులు పునరుద్ధరించండి
చిన్న పత్రికలకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలివ్వండి
ఎంపీ పురంధ్రీశ్వరికి నిమ్మరాజు వినతి

T MAHESH రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధ్రీశ్వరికి శాలువా కప్పి సన్మానిస్తున్న నిమ్మరాజు చలపతిరావు పాత్రికేయులకు రైల్వే పాసులు పునరుద్ధరించండి చిన్న పత్రికలకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలివ్వండిఎంపీ పురంధ్రీశ్వరికి నిమ్మరాజు వినతి విజయవాడ, జూలై 5: కరోనా కష్టకాలంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కేంద్రంలో మీవంతుగా కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా … Read more