హిందూపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రేసులో సామాజిక సేవకుడు ఆరిఫ్ అలీ

హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి రేసులో సామాజిక సేవకుడు ఆరిఫ్ అలీ హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ MP అభ్యర్తిగా కదిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు శ్రీ. N.ఆరిఫ్ అలీ గారు పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అతను పోటీ చేయడం తో జిల్లా కాంగ్రెస్ కు కలిసొస్తుంది అని జిల్లా లోని ముస్లిం ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు బహుజన సంఘాలు భావిస్తున్నాయి కదిరి నియోజకవర్గం లో గతంలో 2004 వ సంవత్సరంలో MIMMLA … Read more

హిందూపురం భర్త వేధింపుల కారణంతో సింధు(21) అనే వివాహిత ఫినాయిల్ సేవించి ఆత్మహత్య.

శ్రీ సత్య సాయి జిల్లా,హిందూపురం పట్టణంలోని నంది సర్కిల్ సమీపంలో భర్త వేధింపుల కారణంతో సింధు(21) అనే వివాహిత ఫినాయిల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడింది, ఈ సందర్భంగా బుధవారం ఉదయం తన స్వగృహములో సింధు అనే మహిళ బాత్రూం క్లీన్ చేసే ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది, ఈ విషయం తెలుసుకున్న మృతురాలు … Read more

తరుచుగా తలనొప్పి వస్తుందా…?అయితే ఇది అదేనేమో చూడండి..!

తరుచుగా తలనొప్పి వస్తుందా…? అయితే ఇది అదేనేమో చూడండి..! తలనొప్పి వల్ల మనిషి చాలా అలిసిపోతాడు. ఆ నొప్పి బాధపడేవారికి మాత్రమే తెలుస్తుంది. పక్కన వాళ్లకు అరే మావ తలనొప్పిగా ఉంది అంటే.. వాళ్లు చాలా లైట్ తీసుకుంటారు. ఆఫీస్ లో ఉన్నప్పుడు తలనొప్పి వస్తే డ్యూటీ కూడా సరిగ్గా చేయలేరు. మార్కెట్ లో ఉండే ఏదో ఒక టాబ్లెట్ ఏసుకుని ఆ క్షణానికి గండంనుంచి గట్టెక్కుతారు. కానీ మీకు వచ్చేది సాధారణ తలనొప్పా లేక మైగ్రేన్ … Read more

30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం,పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం

అమరావతి 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి … Read more

ఒత్తిడి లేని జీవితాన్ని సాధించడం అనేది ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం మరియు ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి వ్యూహాలను ఎదుర్కోవడం.

ఒత్తిడి లేని జీవితాన్ని సాధించడం అనేది ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం మరియు ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి వ్యూహాలను ఎదుర్కోవడం. ఒత్తిడిని తగ్గించడానికి మరియు మరింత సమతుల్య మరియు ప్రశాంతమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఇక్కడ 12 దశలు ఉన్నాయి:

అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసి.. నదిలో మూట కట్టి పడేసిన వైనం..

అప్పు ఇచ్చిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేసి.. నదిలో మూట కట్టి పడేసిన వైనం.. ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు. కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వృద్దురాలిని హత్య చేసి.. దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన 85 ఏళ్ల ఓబులమ్మను.. అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు … Read more

బిగ్ బ్రేకింగ్ న్యూస్…దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ

బిగ్ బ్రేకింగ్ న్యూస్ దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ దిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల్లోనే కేజ్రీవాల్‌ నివాసానికి ఈడీసర్చ్‌ వారెంట్‌తో కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్న ఈడీ ఈడీ వైఖరిని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఆప్‌ కార్యకర్తల ఆందోళన ఈడీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆప్‌ కార్యకర్తల నినాదాలు కేజ్రీవాల్‌ నివాసం వద్ద భారీగా భద్రతా బలగాల మోహరింపు మధ్యాహ్నం దిల్లీ హైకోర్టులో అరవింద్‌ … Read more

నిజానికి నేను కవిని కాను.. కానీ….

నిజానికి నేను కవిని కాను.. కాని.. దిగజారుతున్నమానవ విలువలుచుట్టూ జరుగుతున్న మోసాలు..అవి చేసేందుకు మనుషులు వేస్తున్న వేషాలుగమనిస్తూ బాధతోఓ పది వాక్యాలు..! అవినీతి వ్యాపారాలు..దగాకోరు దందాలు..ఇవన్నీ చేస్తూ గుళ్ళలోపొర్లుదండాలు..పరికిస్తూ ఆందోళనతోఓ పది వాక్యాలు..! ఎన్నికలప్పుడు నేతల వాగ్దానాలు..అవి నెరవేర్చి మహానేతనుఅనిపించుకునే తాపత్రయంలోఅప్పులు,తప్పులు చేస్తూ ముప్పులు తెచ్చిజనం సొమ్మును జనానికేఖర్చు పెడుతూ మళ్లీ అందులో కూడా సింహభాగం నొక్కేస్తూ దానకర్ణుల్లాపోజులు కొట్టే కుహానాసంస్కర్తల ఆగడాలుతెలిసీ ఏమీ చేయలేని ఉక్రోషంతోఓ పది వాక్యాలు..! దేవుడి పేరిటజరిగే మోసాలు..ఆ దేవుణ్ణి కూడారాజకీయ … Read more

మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు! ఇలా 100 నిమిషాల్లో ఫిర్యాదును పరిష్కరిస్తారు

మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు! ఇలా 100 నిమిషాల్లో ఫిర్యాదును పరిష్కరిస్తారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌) అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో పౌరులను సైతం భాగస్వాములను చేస్తోంది. … Read more

అపెండిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది…?అపెండిక్స్ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

అపెండిక్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది…?అపెండిక్స్ వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అపెండిక్స్‌ పగిలితే ప్రాణాపాయం… అపెండిసైటిస్‌ గురించిన పూర్తి అవగాహన ప్రతివారూ కలిగి ఉండటం అవసరం. అపెండిక్స్‌ మనిషి శరీరంలో చిన్నప్రేవులు, పెద్దప్రేవులు కలిసే భాగం వద్ద ఉంటుంది. మనిషిలో ఈ అపెండిక్స్‌ వలన ప్రయోజనం శూన్యం. ఇది జంతువులలో మాత్రమే నిర్దిష్టమైన విధులు నిర్వర్తిస్తుంది. మనిషిలో కొన్ని సంవత్సరాల తరువాత బహుశా ఇది పూర్తిగా అంతర్థానమయ్యే అవకాశం ఉంది. అపెండిక్స్‌ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం … Read more