శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీగా రత్నా ఐపీఎస్ ను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మంగళగిరిలోని సత్య సాయి జిల్లా ఎస్పీగా రత్నా ఐపీఎస్ ను నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందిఆరో బెటాలియన్ కామాండెంట్ గా పనిచేస్తున్న రత్నను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా నియమిస్తూ డిజిపి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది.
