వేప చెట్లకు మామిడికాయలు

వేపచెట్టుకు మామిడికాయలు

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది

రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో వైరల్గా మారింది

ఈ వీడియోను ఆయనే Xలో పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్య పోయినట్లు ప్రహ్లాద్ పేర్కొన్నారు

కాగా వేప కొమ్మపై మామిడి పూత పడటంతోనే ఇలా జరిగి ఉంటుందని వృక్ష శాస్త్రజ్ఞులు తెలిపారు

Leave a Comment